Sushil Kumar,winner of Kaun Banega Crorepati season 5 winner narrated his tragic life story after winning KBC 5 . 'The worst phase of my life after winning Kaun Banega Crorepati'Sushil given title to his struggles.
#KaunBanegacrorepati
#Amitabhbachchan
#Kbc5
#Kbc13
#SushilKumar
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే పాపులర్ క్విజ్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' ద్వారా అక్షరాలా రూ.5 కోట్లు అందుకున్న ఓ కంటెస్టెంట్.. ఆ తర్వాతి కాలంలో దాదాపు దివాళా తీసే పరిస్థితికొచ్చాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. అనూహ్యంగా కోటీశ్వరుడైన ఆ వ్యక్తి... తక్కువ కాలంలోనే మళ్లీ కిందకు పడిపోయాడు... ఎవరా వ్యక్తి... ఏమా కథా...